ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడవ రోజు ముగియకుండానే భారత్ వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ 51 రన్స్ తో విజయం సాధించింది. రోహిత్ శర్మ, అశ్విన్ ల సూపర్ బ్యాటింగ్ మరియు సెకండ్ ఇన్నింగ్స్ లో షామి 5 వికెట్ల బౌలింగ్ పెర్ఫార్మన్స్ తో భారత్ ఘనవిజయం సొంతం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ మరో 3 వికెట్లు కూడా తోడవటంతో వెస్టిండీస్ 168 పరుగులకే ఆలౌట్ అయింది.
స్కోర్లు క్లుప్తంగా...
స్కోర్లు క్లుప్తంగా...
West Indies 234 & 168
India 453
