Thursday, November 7, 2013

గూగుల్ హోమ్ పేజీలో సర్. సి.వి. రామన్

సర్.  సి.వి. రామన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గూగుల్ ఆయన చిత్రం తో కూడిన హోమ్ పేజీ ని ఈ రోజు విడుదల చేసింది. ఒక  సంస్థగా గూగుల్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టట్టంలో ముందుండటం గమనార్హం. ఈ సందర్భంగా "ఉచితసమచారం" బ్లాగ్ ఆ మహనీయుని తలుచుకుంటూ గూగుల్ ని అభినందిస్తున్నాము.

No comments:

Post a Comment